సీతాఫలం వల్ల ఇన్ని లాభాల..
సీతాఫలంలో సీ-విటమిన్, బి-విటమిన్లు, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
సీతాఫలంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాపును, మంటను తగ్గిస్తాయి.
సీతాఫలంలోని యాంటీ-ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
ఇది రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
సీతాఫలంలో ఉండే సీ-విటమిన్, ఇతర పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
సీతాఫలంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా అప్పుడప్పుడు సీతాఫలం తినవచ్చు.
Related Web Stories
రాత్రి నిద్రకు ముందు వీటితో అరికాళ్లకు మసాజ్
ఈ పొడితో కాంతివంతమైన చర్మం మీ సొంతం..
బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా..?
ఖాళీ కడుపుతో పచ్చి ఉల్లిపాయ తింటే ఏమవుతుందో తెలుసా?