బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా..?
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా.. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు.
కొంతమంది బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అని నమ్ముతారు. మరి ఇది నిజమేనా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బీరుతో కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయనేది అపోహ మాత్రమే.
బీరు తాగడంతో మూత్రం ఎక్కువగా వస్తోంది.అధిక మూత్ర విసర్జన వల్ల చిన్న చిన్న రాళ్లు బయటకు వస్తాయి.
బీరులోని ఆక్సలేట్ కంటెంట్ కిడ్నీల్లో రాళ్లకు కారణం అవుతుంది.
బీరు ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీలతో పాటు లివర్ చెడిపోయే అవకాశం ఉంది.
బీరు ఎక్కువగా తాగితే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.
బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనే నమ్మకం పూర్తిగా తప్పు. ఇలాంటి నమ్మకాలను నమ్మకుండా, సరైన వైద్య సలహా తీసుకోవడం అవసరం.
Related Web Stories
ఖాళీ కడుపుతో పచ్చి ఉల్లిపాయ తింటే ఏమవుతుందో తెలుసా?
ఈ పళ్లు.. మీ గట్ హెల్త్‌కు మంచివి..!
బొప్పాయి గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
మధుమేహం ఉన్నవారు చికెన్ తినొచ్చా