పాదాలకు నెయ్యి రాసుకునే  పద్ధతిని అనుసరించేవారు.

చాలా మందికి పడుకునే ముందు పాదాలను మసాజ్ చేసే అలవాటు ఉంటుంది.

కొందరు కొబ్బరి నూనెతో చేస్తారు.. మరికొందరు నెయ్యితో చేస్తారు.

నెయ్యితో పాదాలను మసాజ్ చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

పాదాలకు నెయ్యి రాయడం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకు పంపి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

పాదాలు ఎక్కువగా నేలపైనే ఉండటం వల్ల, చర్మం క్రమంగా పొడిగా, గరుకుగా మారుతుంది. నెయ్యి ఇటువంటి సమస్యలకు గొప్ప పరిష్కారం.

పాదాలను నెయ్యితో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా, విశ్రాంతిగా ఉంటుంది.

రాత్రిపూట పాదాలకు వెన్న లేదా నెయ్యి రాసి మసాజ్ చేయడం మంచిది. ఇది మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.