ఐస్‌క్రీం తినడం వల్ల అద్భుతమైన  ఆరోగ్య ప్రయోజనాలు..

ఐస్‌క్రీం తినడం వల్ల గొంతునొప్పి, జలుబు, దగ్గు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఐస్ క్రీంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఐస్ క్రీంలో A, D మిటమిన్లు ఉండడం వల్ల ఆరోగ్యం పెంపొందడానికి ఉపయోగడపడుతుంది.

పాలతో చేసే ఐస్ క్రీంలో ప్రోటీన్లు ఉంటాయి. కండరాలు, చర్మం, ఎముకలు, రక్తం వంటి శరీరంలోని ప్రతి భాగానికి ప్రోటీన్ మేలు చేస్తుంది.

కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఐస్ క్రీం పంచుకోవడం వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయి.

ఉదయాన్నే ఐస్ క్రీం తినడం వల్ల మెదడుకు ఎంతో మేలు కలుగుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఐస్ క్రీంలో ఉండే విటమిన్ బి-2, బి-12.. బరువు తగ్గడంలో ఎంతో ఉపకరిస్తాయి.