ఎండలు పెరిగాయంటే దానితో పాటే దాహం కూడా పెరుగుతుంది.

కొబ్బరి బోండంలో కాస్త నిమ్మకాయ కలిపి తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను ఈజీగా ఎదుర్కోవచ్చు కొబ్బరి బోండంలో కాస్త నిమ్మకాయ కలిపి తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను ఈజీగా ఎదుర్కోవచ్చు

 శక్తిని అందించడమే కాకుండా, చర్మ ఆరోగ్యానికి సహాయ పడుతుంది.

వేసవి కాలం వస్తున్నందున, మన శరీరానికి డీహైడ్రేషన్‌ అవసరం.

కొబ్బరి నీరు, నిమ్మకాయలు రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

కొబ్బరి నీళ్లలో పొటాషియం, ఇతర ఎలక్ట్రోలైట్‌లు ఎక్కువగా ఉంటాయి, ఇది డీహైడ్రేషన్‌తో చాలా సహాయపడుతుంది

 కొబ్బరి నీళ్లను నిమ్మరసంతో కలపడం రుచికరమైన పానీయంగా తీసుకోవడం వల్ల రెండింటి ఆరోగ్య ప్రయోజనాలను శరీరానికి అందుతాయి.