తిన్న వెంటనే కొన్ని పనులు  చేయకపోవడమే శ్రేయస్కరం

తిన్నాక కొందరు నీళ్లు తాగడం, స్నానం చేయడం, సిగరెట్ తాగడం, నిద్రపోవడం, టీ లేదా కాఫీ తాగుతుంటారు

తిన్న వెంటనే ఈ పనులు చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం

సిగిరెట్: తినంగానే సిగరెట్ చాలా ప్రమాదకరం

నిద్రపోవడం: భోజనం చేయగానే పడుకుంటే అజీర్ణం, గుండెల్లో మంట, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి

టీ, కాఫీ: టీ, కాఫీ తాగితే ఆహారంలోని పోషకాలు, ఐరన్‌ వంటివి శరీరం గ్రహించే శక్తి క్షీణిస్తుంది

నీరు తాగితే: తిన్న వెంటనే నీరు తాగితే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు

స్నానం చేయడం: భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి

వ్యాయామం: తిన్నాక ఒక గంట తర్వాత మాత్రమే వ్యాయామం చేయాలి

తిన్న వెంటనే ఏదో ఒక పండు తింటే ఆరోగ్యానికి మంచిది

అయితే బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు పండు తింటే మరింత ప్రయోజనం చేకూరుతుంది