అన్నం వండడం చాలా సులభమని అనుకుంటారు చాలా మంది

వండుతున్నప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా అన్నం తినలేని విధంగా మారిపోతుంది. 

బియ్యంతో బిర్యానీ , పులావ్ , బగారా రైస్ అన్నం వండినా అది పర్ఫెక్ట్​గా రావాలంటే కొన్నిచిట్కాలు పాటించాల్సిందేనని నిపుణులు అంటున్నారు

అన్నం వండే సమయంలో నీటి పరిమాణం చాలా ముఖ్యమైనది. నీళ్లు కొంచెం ఎక్కువైతే అన్నం గుజ్జుగుజ్జుగా..

గింజలు గింజలుగా మారుతుంది. అందుకే నీరు సరిపడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీరు చేయాల్సిందల్లా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు లేదా ఒకటిన్నర కప్పుల నీరు పోస్తే అన్నం చక్కగా ఉంటుందని అంటున్నారు

మనలో చాలా మంది ఉప్పు వేయకుండానే అన్నం వండేస్తుంటారు. 

ఉప్పు వేసి వండటం వల్ల అన్నం మంచిగా ఉడకడమే కాకుండా రుచిగా కూడా ఉంటుందట.