వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా?

వేసవిలో మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

  దీని కారణంగా డీహైడ్రేషన్ కూడా సంభవిస్తుంది. దీని వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది.

గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, హైడ్రేట్ గా ఉంచడానికి సహయపడుతుంది 

తద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారికే కాదు.. సాధారణ వ్యక్తులు కూడా గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు 

పొట్టలోని కొవ్వును కరిగించడంలో గ్రీన్‌ టీ హితోధికంగా ఉపయోగపడుతుంది

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఒకటి గ్రీన్ టీ ముఖ్యమైనది..