బొప్పాయి ఆకుల రసం తాగడంం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బొప్పాయి ఆకుల్లోని విటమిన్-సి, ఇ, ఫ్లేవనాయిడ్లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.

గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బొప్పాయి ఆకుల్లోని ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

జీర్ణక్రియను మెరుగుపరచడంలో బొప్పాయి ఆకులు బాగా పని చేస్తాయి.

జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ ఆకులు దోహదం చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.