వీళ్లు నెయ్యి అస్సలు తినకూడదు..
తిన్నారో ఇక అంతే సంగతులు..
నెయ్యి ఆరోగ్యానికి మంచిదే అయినా కొందరు దీన్ని తినకపోతేనే మంచిది.
ఊబకాయం, అధిక బరువు సస్య ఉన్నవారు నెయ్యి తీసుకోవడం అంత మంచిది కాదు.
గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యి తీసుకోవడం తగ్గించాలి.
కాలేయ సమస్యలతో బాధపడేవారు కూడా నెయ్యి తీసుకోవడం మానేయాలి.
నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం అసిడిటీ లేదా ఇతర పొట్ట సమస్యలు పెరుగుతాయి.
కడుపు సమస్యలు ఉన్నవారు నెయ్యిని పూర్తీగా మానేయడం మంచిది.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
Related Web Stories
నల్ల పసుపు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
వేసవిలో ఈ పానీయం అమృతం...
కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్ ఇవే..
రక్తపోటు అదుపులో ఉండాలంటే..