కిడ్నీ ఆరోగ్యాంగా ఉండడానికి కావాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..

వెల్లుల్లి మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది

బ్లూబెర్రీస్ మూత్రపిండాలను దెబ్బతినకుండా, వాపును తగ్గిస్తాయి

ఆలివ్ ఆయిల్ వాపును తగ్గించి మూత్రపిండాలు ఆరోగ్యాంగా ఉండేలా చేస్తాయి 

కొవ్వు చేపలు (సాల్మన్, మాకేరెల్) - ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు  మూత్రపిండాల పనితీరును కాపాడతాయి 

యాపిల్స్‎లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌‎‎‎ను అదుపులో ఉంచుతాయి

కాలీఫ్లవర్ వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తాయి 

రెడ్ బెల్ పెప్పర్స్ మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తాయి