ఇవి తింటే రక్తపోటు సహజంగానే  అదుపులో ఉంటుంది

వెల్లుల్లిలో అల్లిసిన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

నిమ్మకాయ నీరులోని విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

అవిసె గింజల ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచి రక్తపోటును తగ్గిస్తాయి

డార్క్ చాక్లెట్ రక్తపోటును తగ్గించే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది

బీట్‌రూట్ రసంలో రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడే నైట్రేట్‌లు ఉంటాయి

మందార టీ తో మూత్రం సులువవుతుంది

అరటిపండ్లులోని పొటాషియం, సోడియం కూడా రక్తపోటును నియంత్రిస్తాయి