కీరా దోసకాయతో ఎన్నో
ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
ఎండాకాలంలో చెమట రూపంలో శరీరంలోని నీరంతా బయటికి వెళ్లిపోతుంది
కీరా దోస శరీరానికి నీటితో పాటు శక్తిని అందిస్తుంది
కీరా దోసలో దాదాపు 96 శాతం వరకు నీరు ఉంటుంది. శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది
బీపీతో బాధ పడుతున్న వారు కీరా దోసకాయ తినడం వల్ల సమస్య ను అదుపులో ఉంచుకోగల్గుతారు
కీరా కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కూడా కరిగించడంలో సహాయం చేస్తుంది
కీరా దోస జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు నాడీవ్యవస్థ కూడా మెరుగవుతుంది
కీరా దోస తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి
కీరా దోసకాయ రసాన్ని తాగితే శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది
Related Web Stories
బ్రౌన్రైస్తో ఎన్నో లాభాలు ఇన్సులిన్ సమస్యలుకు, గుండె జబ్బులుకు తెలుసా
నారింజ తొక్కల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా
ప్రొటీన్ ఏది ఎక్కువ ఎగ్స్ Vs పన్నీర్ ఏది మంచిది?
రోజూ కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే.. ఈ వ్యాధులన్నీ పరార్..!