పన్నీర్, గుడ్లు మనలో చాలా
మంది ఆహారంగా తీసుకునే
రెండు ప్రధాన ప్రొటీన్ వనరులు.
రెండింటిలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నందున వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
మొదటి రెండు ఆహార పదార్ధాలు ఎగ్స్, పన్నీర్. హై క్వాలిటీ ప్రొటీన్‌కి ఇవి రెండూ పెట్టింది పేరు.
రెండింటిలోనూ కాల్షియం, ఐరన్, బీ12 వంటి పోషకాలు ఉన్నాయి. వెజిటేరియన్స్‌కి ఇక్కడ ఉన్న ఆప్షన్ పన్నీర్ ఒకటే.
హై క్వాలిటీ ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలలో ఎగ్స్ కూడా ఒకటి ఇవి అన్ని చోట్లా లభిస్తాయి.
పెద్ద ఖరీదు కూడా ఏం కాదు.. అందరికీ తక్కువ ధరకే అన్ని చోట్లా అన్ని వేళలా అందుబాటులో ఉంటాయి.
నిజానికి పచ్చ సొన లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకి ఒక ఎగ్ పూర్తిగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఇండియన్ డైరీ ప్రొడక్ట్స్‌లో పన్నీర్ చాలా పాపులర్. దీనిని పాల నుంచి తయారు చేస్తారు.
ఎగ్స్ లాగానే పన్నీర్లో కూడా హెల్దీ న్యూట్రియెంట్స్ ఎన్నో ఉంటాయి
శాకాహారులు పనీర్‌తో సరిపెట్టుకుంటే.. నాన్వెజిటేరియన్స్ రెండింటిని ఎంజాయ్ చేయవచ్చు. కాబట్టి ఏది తినాలనేది మీ ఛాయిస్ మాత్రమే అంటున్నారు నిపుణులు.
Related Web Stories
రోజూ కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే.. ఈ వ్యాధులన్నీ పరార్..!
పైనాపిల్ వారికి విషంతో సమానం..
వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
జొన్న రొట్టె తింటున్నారా.. ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..