జొన్న రొట్టె తింటున్నారా..  ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

పూర్వం సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరు ధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినే వారు.

 నేడు పిజ్జాలు, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. 

జొన్న రొట్టెలు తింటే సంపూర్ణమైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

జొన్నల్లో మినరల్స్, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియంలు ఎక్కువగా ఉంటాయి. 

జొన్న రొట్టెల్ని యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలోని టాక్సిన్స్ దూరం చేస్తాయి.

చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి

 బరువు తగ్గాలనుకునేవారికి ఈ జొన్నరొట్టెలు బెస్ట్ ఆప్షన్.