పోషకాలతో పాటు ఆరోగ్యాన్నిచ్చే  పండ్లు ఇవే 

మామిడి నుండి నారింజ వరకు, అత్యంత పోషకమైన ఆరోగ్యకరమైన పండ్లు గురించి తెలుసుకుందాం

బ్లూ బెర్రీస్లో యాంటీఆక్సిడెంట్లు మెండు, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి

యాపిల్స్‎లో ఫైబర్ జీర్ణక్రియ, బరువు తగ్గడంలో సహాయపడతాయి

అరటిపండ్లు విటమిన్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి

నారింజ పండ్లులో విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి

స్ట్రాబెర్రీలులో యాంటీఆక్సిడెంట్లు డయాబెటిస్, స్ట్రోక్, క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి

పైనాపిల్‌లో బ్రోమెలైన్ జీర్ణక్రియకు సహాయపడుతుంది