కఠోరమైన ఆహార నియమాలు
పాటిస్తూ ఉంటారు
అధిక బరువుతో బాధపడేవారు, బరువు తగ్గాలని అనుకునే వాళ్లు రకరకాల వ్యాయామాలు చేస్తారు
సరైన సమయంలో భోజనం చేయడం ద్వారా సులువుగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు
ఏం తినాలి? ఎంత తినాలి? అని డైట్ ఛార్ట్ మెయింటెయిన్ చేస్తారు. కానీ ఎప్పుడు తినాలి అనేది చాలా ముఖ్యమైన విషయం.
ఈ విషయంలో చాలా మంది సూర్యాస్తమయానికి ముందే డిన్నర్ చేయాలని చెబుతుంటారు
ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారని హెచ్చరిస్తారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసా
సాధారణంగా మనుషులకు సాయంత్రం అయ్యే సరికి ఆహార జీర్ణశక్తి క్రమంగా తగ్గుతుంది.
రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, అసౌకర్యం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు తలెత్తుతాయి.
Related Web Stories
కీరా దోసకాయతో ఎంతో ఆరోగ్యం
బ్రౌన్రైస్తో ఎన్నో లాభాలు ఇన్సులిన్ సమస్యలుకు, గుండె జబ్బులుకు తెలుసా
నారింజ తొక్కల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా
ప్రొటీన్ ఏది ఎక్కువ ఎగ్స్ Vs పన్నీర్ ఏది మంచిది?