ఆవు నెయ్యి ఆరోగ్యానికి
ఎంతో మేలు చేస్తుంది.
ఆవు నెయ్యి నిత్యం తీసుకోవడం వల్ల ఆహారపు రుచిని పెంపొందించడంతోపాటు శరీరానికి పోషకాలు అందుతాయి.
ఆవు నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది.
జుట్టుకు ఆవు నెయ్యి ఉపయోగించడం ద్వారా చుండ్రుకు చికిత్స చేయవచ్చు.
నెయ్యిలో బ్యాక్టీరియా, ఫంగస్‌తో పోరాడే గుణాలు ఉన్నాయి.చుండ్రు నుంచి ఆవు నెయ్యి రక్షిస్తుంది.
నెయ్యిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా ఆరోగ్యంగా మారుతుంది.
ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే నెయ్యి జుట్టుకు పోషణను అందించడంతో పాటు జుట్టులో తేమను రక్షిస్తుంది.
జుట్టులో పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది
జుట్టు రాలడాన్ని నివారించడానికి నెయ్యి చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
Related Web Stories
వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే పెసలు తినాల్సిందే..
బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?
వామ్మో.. బొప్పాయి ఆకుల రసం తాగితే ఇన్ని లాభాలా..
రోజూ స్పూన్ కొబ్బరి నూనె తాగితే ఇన్ని లాభాలా?