ఫ్రిజ్‌లో పుచ్చకాయలు నిల్వ చేస్తున్నారా?
రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు నిపుణులు..
రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే, దానిలోని కీలక పోషకాలైన లైకోపీన్, విటమిన్లు ఎ, సి తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
కట్ చేసిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచితే అందులోని తేమ బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది.
దిన్ని తినడం వలన ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.
చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి రిఫ్రిజిరేటెడ్ పండ్లు తినకుండా ఉండటం మంచిది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం పుచ్చకాయను కోసిన 2-3 గంటలలోపు తినడం మంచిది.
పుచ్చకాయ కోసిన వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిది.
Related Web Stories
అరటిపండు తిన్న తర్వాత వీటిని తిన్నారో ఇక అంతే..
వేసవిలో గ్రీన్ టీ తాగొచ్చా?
జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారికి ఆవు నెయ్యితో చెక్
వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే పెసలు తినాల్సిందే..