వెల్లుల్లిలోని అల్లిసిన్ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 

రక్త నాళాలను రిలాక్స్ చేసి హై బీపీని తగ్గిస్తుంది. 

 బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. 

శరీరంలోని హెవీ మెటల్స్‌ను, టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. 

పచ్చి వెల్లుల్లి తగిన మోతాదులో తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

చర్మం ఆరోగ్యంగా ఉండటంలోనూ వెల్లుల్లి ఉపయోగపడుతుంది. 

గుండె జల్లుల్ని తగ్గించటమే కాకుండా.. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 

వెల్లుల్లిని తగిన మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి.