ఈ సమస్య ఉంటే టమోటాకు దూరంగా ఉండాల్సిందే
టమోటాలో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో
టమోటాలో ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు అన్నే ఉన్నాయి
టమోటాల్లో విటమిన్ సి, పొటాషియం పుష్కలం
టమోటాలోని విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ ఎముకల ఆరోగ్యాన్ని కాపా
డుతాయి
కిడ్నీ సమస్య ఉన్న వారు టమోటా తింటే ఆ సమస్య అధికమవుతుంది
మూత్రపిండాల సమస్య ఉన్న వారు పచ్చి టమోటా అస్సలు తినొద్దు
టమోటాలు రోజూ తింటే బీపీ, కొలస్ట్రాల్ తగ్గుతాయి
అధిక మోతాదులో టమోటాలు తీసుకునే వారు జాగ్రత్తలు తీసుకోవాల్స
ిందే
Related Web Stories
Blood Pressure: ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా? ఈ తప్పులు అసలు చేయకండి..
ప్రెగ్నెంట్ లేడీస్ జున్ను పాలు తాగొచ్చా?
చలికాలంలో రోజూ ఈ టీ తాగితే చాలు
మఖానా తినడానికి ఎంత మంచిదో అతిగా తింటే అంత చెడ్డది