చలికాలంలో అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు

అల్లం టీ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది

జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం లభిస్తుంది

అల్లం టీ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

మానసిక అలసటను తగ్గిస్తుంది