కొంతమంది
స్పెసీ ఫుడ్ మాత్రమే
తింటారు
జీవక్రియ పెంచే
క్యాప్సైసిన్ ఉన్న
కారంపొడిని అతిగా తింటే ప్రమాదమే.
మిరప పొడిని ఎక్కువగా తినే అలవాటు ఉంటే అది మొదట మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా కడుపు, అన్నవాహిక, పెద్దప్రేగులోని కణాలకు నష్టం కలిగించే అవకాశం ఉంది.
కొంతమందిలో ఇది ఎరుపు, దురద, వాపు లేదా ఇతర అలెర్జీలకు దారితీస్తుంది
మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, అధిక చెమట, ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు మాత్రమే కారంపొడి రుచికి, ఆరోగ్యానికి మంచిది.
Related Web Stories
మీ కాళ్లు, చేతుల్లో ఈ లక్షణాలు.. హై బ్లడ్ షుగర్ కారణం కావొచ్చు..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీలు ఇవే..
ఉప్పులేని ఆహారం తీసుకుంటే జరిగేది ఇదే
పచ్చి పసుపుతో ఎన్ని లాభాలున్నాయో..!