ఉప్పులేని ఆహారం తీసుకుంటే  జరిగేది ఇదే

అధిక రక్తపోటు భయంతో ఉప్పును దూరం పెడుతుంటార

నెల రోజుల పాటు ఉప్పును మానేస్తే ప్రమాదాన్ని దరిచేరనిచ్చినట్టే

ఉప్పు శరీరానికి శక్తిని ఇచ్చే నిత్యావసర ఖనిజం

ఉప్పును తినడం మానేస్తే అలసటగా ఉంటారు

సోడియం స్థాయిలు పడిపోతాయి

సోడియం లేకపోతే రక్తపోటు విపరీతంగా తగ్గిపోతుంది

తలతిరుగుడు, కళ్లు బైర్లు కమ్మడం, స్పృహ తప్పి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి

ఉప్పు మానేస్తే  శరీరంలోని ఎలక్ట్రోలైట్ మెకానిజం పూర్తిగా అస్తవ్యస్తమవుతుంది

ఉప్పును పూర్తిగా మానేయవద్దు

ఆరోగ్యవంతులు ప్రతీరోజు ఒక టీస్పూన్ కంటే ఎక్కువగా ఉప్పు తీసుకోవద్దు