బ్లాక్ ఐవరీ కాఫీ. దీన్ని అరేబికా కాఫీ గింజలతో తయారు చేస్తారు. కప్పు ధర 400 నుంచి 8 వేల వరకు ఉంటుంది.
ఫింక ఎల్ ఇంజెర్టో కాఫీ. కప్పు ధర 4 వేల రూపాయల దాకా ఉంటుంది.
హాసిఎండా లా ఎస్‌మెరాల్డా కాఫీ. కప్పు ధర 2,900 నుంచి 5 వేల రూపాయల దాకా ఉంటుంది.
కోపి లువాక్ కాఫీ. కప్పు ధర 830 నుంచి 5 వేల రూపాయల దాకా ఉంటుంది.
సెయింట్ హెలెనా కాఫీ. కప్పు ధర 830 నుంచి 12 వేల రూపాయల వరకు ఉంటుంది.
జమైకన్ బ్లూ మౌంటెన్ కాఫీ. కప్పు ధర 415 నుంచి 580 రూపాయల వరకు ఉంటుంది.
ఫజెండా శాంట ఐనెస్ కాఫీ. కప్పు ధర .. 250 నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది.
ఎల్ సాల్వడార్ లాస్ ప్లేన్స్ కాఫీ. కప్పు ధర 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది.
Related Web Stories
ఉప్పులేని ఆహారం తీసుకుంటే జరిగేది ఇదే
పచ్చి పసుపుతో ఎన్ని లాభాలున్నాయో..!
శీతాకాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారాలు
ఈ కాయతో మధుమేహం కంట్రోల్.. చీప్ అండ్ బెస్ట్..