ప్రెగ్నెంట్ లేడీస్ జున్ను పాలు తాగొచ్చా?
గర్భిణీ స్త్రీలు జున్ను పాలు తాగడంపై అనేక సందేహాలు ఉన్నాయి
జున్ను పాలు పోషకాల నిధి.. కానీ కొన్ని జాగ్రత
్తలు తప్పనిసరి
గర్భిణీ స్త్రీలకు జున్ను పాలు చాలా ప్రయోజనకర
ం
తల్లి శరీరంలో రోగనిరోధక శక్తిని అపారంగా పెం
చుతాయి
జున్ను పాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు ఏ, ఈ, మ
ినరల్స్ పుష్కలం
తల్లికి, గర్భంలోని శిశువు ఎదుగుదలకు కావాల్సి
న అదనపు పోషక మద్దతు లభిస్తుంది.
జున్ను పాలను సరిగ్గా ఉడికించకుండా తీసుకుంటే హానీకరమైన బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది
అతిగా తీసుకుంటే అజీర్తి, కడుపు ఉబ్బరం, వికార
ం కలగవచ్చు
గర్భిణీ స్త్రీలు జున్ను పాలను మితంగానే తీసుక
ోవాలి
Related Web Stories
చలికాలంలో రోజూ ఈ టీ తాగితే చాలు
మఖానా తినడానికి ఎంత మంచిదో అతిగా తింటే అంత చెడ్డది
కారం ఎక్కువ తింటే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే.
మీ కాళ్లు, చేతుల్లో ఈ లక్షణాలు.. హై బ్లడ్ షుగర్ కారణం కావొచ్చు..