ఆల్కహాల్ తిసుకోవడం
మంచిది కాదని
అందరికీ తెలుసు
దానికి అలవాటు పడ్డ మందుబాబులు మానలేరు
పని నుంచి వచ్చాక రాత్రిపూట నిద్ర పట్టాలనే సాకుతో కొంత మోతాదులో మద్యం తీసుకుంటుంటారు
మద్యం కొంచెం తాగినా శరీరానికి చాలా హాని కలుగుతుందని పరిశోధక నిపుణులు చెబుతున్నారు
తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగినా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తవచ్చు అని కొత్త స్టడీ వెల్లడించింది.
అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోయి. గుండె కొట్టుకునే వేగం మందగిస్తుంది
శ్వాస క్రియ ఆడక కొన్నిసార్లు మరణానికి కూడా దారితీసే ఆవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు
Related Web Stories
రోజూ ఎండిన ఆప్రికాట్లను తీసుకుంటే.. ఎన్ని లాభాలంటే..
పచ్చి టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా..
ఇంగువ తింటే ఆ సమస్య దూరం అవుతుందట..
పచ్చి బొప్పాయి రసం తాగితే కలిగే లాభాలివే..