పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

పేగు ఆరోగ్యానికి ఈ రసం బాగా పని చేస్తుంది. 

కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

బరువు తగ్గడంలో దోహదం చేస్తుంది. 

చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. 

మలబద్ధక సమస్యను దూరం చేయడంలో సాయం చేస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.