ప్రతి ఇంట్లోని ఏ వంట గదిలో  చూసిన ఇప్పుడు అల్యూమినియం  ఒక భాగమైంది.

చాలా మంది ఇల్లలో అల్యూమినియం పాత్రల్లో వంటలు చేయడం జరుగుతుంది

అల్యూమినియం వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

200 ఏళ్లక్రితం డెన్మార్క్ లో అల్యూమినియంను 1825 లో కనుగొన్నారు

అల్యూమినియం ఆ దేశంలో కంటే మన దేశంలోని వంటిళ్లలోకి ఎక్కువగా వాడటం జరుగుతుంది

అల్యూమినియం కారణంగా మట్టి, ఇత్తడి, కంచు, రాగి పాత్రలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. 

అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ 1938 లో ప్రారంబించింది.

దీన్ని సామాన్యుల వంట పాత్ర అని చెప్పాలి.