ఇండియాలో ఉన్నా కాశ్మీర్‌లో కుంకుమ పువ్వును ఎక్కువగా పండిస్తారు

కుంకుమ పువ్వు..గ‌ర్భిణులు స్త్రీలు ఎక్కువగా వాడడం జరుగుతుంది

అనారోగ్య సమస్యలను తరమికోట్టడానికి కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది

డిప్రెషన్, ఆస్తమా, మలబద్ధకం, కాన్సర్, గుండె సంబంధిత సమస్యలును నివరించడంలో కుంకుమ పువ్వు  సహాయపడుతుంది 

బ్యూటీ ట్రీట్ మెంట్‌కు ఎక్కువగా కుంకుమ పువ్వుని వాడడం జరుగుతుంది

చ‌ర్మానికి నిగారింపు తీసుకురావ‌డంలో కుంకుమ పువ్వు కీల‌క పాత్ర పోషిస్తుంది. 

బాదం పాల‌ల్లో కుంకుమ పువ్వును క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల సెక్స్ సామ‌ర్థ్యంతో పాటు సంతానోత్పత్తి సామ‌ర్థ్యం పెరుగుతుంది.

రుతుక్రమ సంబంధిత స‌మ‌స్యల‌కు కుంకుమ పువ్వు చ‌క్కగా ప‌నిచేస్తుంది.

బ‌రువుతగ్గడం, నిద్రలేమిసమస్య, జ్ఞాప‌క‌శ‌క్తికి,కీళ్ల నొప్పుల‌కు వీటన్నిటికి కుంకుమపువ్వూ బాగా సహాయపడుతుంది

గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టి ఒక చెంచా తేనె, వెసి నెల రోజుల పాటు తాగడం వల్ల బరువు తగ్గుతారు.