పచ్చి టమాటా తింటే కిడ్నీలో
రాళ్లు వస్తాయా..
టమాటాలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
పచ్చి టమాటా
కంటిచూపుకు మేలు చేస్తుంది.
కాని.. పచ్చి టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని కొందరు భావిస్తున్నారు.
టమాటాల్లో ఉండే విత్తనాలే కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంటాయని అనుకుంటారు.
సాధారణంగా కిడ్నీ రాళ్ల కాల్షియం ఆక్సాలేట్ అనే రసాయంతో తయారవుతాయి.
కానీ టమాటాల్లో ఈ రసాయనం చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది.
కాబట్టి టమాటాలు లేదా పచ్చి టమాటాలతో ఈ సమస్య వస్తుందని భావించకూడదు.
Related Web Stories
ఇంగువ తింటే ఆ సమస్య దూరం అవుతుందట..
పచ్చి బొప్పాయి రసం తాగితే కలిగే లాభాలివే..
పచ్చివి vs ఉడికించినవి మొలకలు.. ఎలా తింటే మంచిది..!
అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త..