వంటల్లో ఇంగువ
చాలా మంది వాడుతుంటారు
ముఖ్యంగా సాంప్రదాయ వంటకాలలో ఇంగువ లేకుండా వంట తయారుచేయరు.
వంటల్లో ఇంగువను వాడితే వాసన తప్ప ఆరోగ్య పరంగా ఏం లాభాలుంటాయనే సందేహం చాలా మందిలో ఉంటుంది
ఇంగువ జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది.
ఇంగువలో క్రోమైన్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.
నొప్పులు, వాపులు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
సహజ యాంటీ బయాటిక్ గా పనిచేస్తుంది.
ఇంగువను రోజూ తీసుకుంటూ ఉంటే ఇమ్యునిటీ సిస్టమ్ ను బలోపేతం చేస్తుంది.
నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే అసౌకర్యాలను పరిష్కరించడంలో కూడా ఇంగువ పనిచేస్తుంది.
Related Web Stories
పచ్చి బొప్పాయి రసం తాగితే కలిగే లాభాలివే..
పచ్చివి vs ఉడికించినవి మొలకలు.. ఎలా తింటే మంచిది..!
అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త..
ఉదయాన్నే ఇవి తింటే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు..