రోజూ ఎండిన ఆప్రికాట్లను తీసుకుంటే..
ఎన్ని లాభాలంటే..
ఎండిన ఆప్రికాట్లలో ఉండే విటమిన్-ఏ, ఇ. కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆప్రికాట్లో పుష్కలంగా ఉండే పొటాషియం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఎండిన ఆప్రికాట్లలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంతో పాటూ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఆప్రికాట్లలోని కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎండిన ఆప్రికాట్లలో ఉండే ఐరన్.. రక్తహీనతను నివారించడంలో సాయపడుతుంది.
ఎండిన ఆప్రికాట్లను తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Related Web Stories
పచ్చి టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా..
ఇంగువ తింటే ఆ సమస్య దూరం అవుతుందట..
పచ్చి బొప్పాయి రసం తాగితే కలిగే లాభాలివే..
పచ్చివి vs ఉడికించినవి మొలకలు.. ఎలా తింటే మంచిది..!