అన్నం తినడం మానేస్తే  ఏం జరుగుతుందో తెలుసా..

మామూలుగానే భారతీయులు అన్నం ఎక్కువగా తింటారు.

అన్నం తినకపోవడం వల్ల శరీరంపై ప్రభావం ఉంటుంది.

ఆహారం నుంచి బియ్యం తొలగించడం వల్ల శరీరంలోని కేలరీల పరిమాణాన్ని తగ్గిస్తుంది.

శరీరం కార్బోహైడ్రేట్ల నుంచి శక్తిని పొందుతుంది. అటువంటి పరిస్థితిలో, పూర్తిగా తినడం మానేస్తే, సమస్యగా మారుతుంది.

కాబట్టి  ప్రతిరోజూ ఆహారంలో అన్నం తగ్గిస్తూ, కూరగాయలు పెంచడం మంచిది.

అన్నం బదులుగా మజ్జిగ, పొట్లకాయ, సలాడ్, డ్రై ఫ్రూట్స్, మొలకలను ఆహారంలో చేర్చుకోవచ్చు.

రోజుకు కొన్ని బాదంపప్పులను తినవచ్చు. దీని వల్ల ఎనర్జిటిక్‍గా ఉంటారు.