పలు అలెర్జీలను దూరం చేసే పండ్లు

నిమ్మ, బత్తాయి, నారింజ వంటి సిట్రస్ ఫలాలు చర్మం మరమ్మత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

టమోటోలు మన శరీరంలోని ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడుతాయి. 

సెల్ డ్యామేజ్‌ను తగ్గిస్తాయి. చర్మంపై తేమను సంరక్షించి ముడుతలను నివారిస్తాయి.

కోకో శాతం ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఆకృతిని సున్నితంగా మారుస్తాయి.

పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకు కూరల్లోని పోషకాలు చర్మాన్ని పునరుజ్జీవింపచేయడంలో సహాయపడతాయి. 

బీటా-కెరటిన్ అధికంగా ఉండే చిలగడ దుంపలు యూవీ కిరణాల దుష్ప్రభావాల నుంచి చర్మాన్ని కాపాడాతాయి. పలు అలెర్జీలను దూరం చేస్తాయి

బెర్రీస్‌లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తాయి.