ఈ లక్షణాలు ఉన్నవారు
ఉసిరికాయ తింటే ప్రాణాంతకమే..
ఉసిరికాయ తింటే కలిగే ప్రయోజనాల గురించి మామూలుగా అందరికీ చాలా తెలుసు.
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.
కానీ, దాని నష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా.
అయితే మరీ ఎక్కువగా ఉసిరికాయ తింటే ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదంటున్నారు వైద్యులు.
ఉసిరి రసం తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలకు కొన్నిసార్లు హానికరం.
ఉసిరికాయ అధిక BP ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది కానీ, తక్కువ BP ఉన్నవారికి ఇది హానికరం.
Related Web Stories
చిలగడ దుంపల యొక్క రహస్యం తెలుసా..
షుగర్ ఉన్నవారు ఇవి తింటే కంట్రోల్లో ఉంటది..
పెరుగుతో తినకూడని పదార్థాలు ఇవే..
వర్షాకాలంలో వేడి నీరు తాగడం మంచిదేనా?