పెరుగుతో తినకూడని పదార్థాలు ఇవే..

పెరుగుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

కొందరు ప్రతీరోజు తమ ఆహారాన్ని పెరుగుతో ముగిస్తుంటారు

పెరుగుతో కొన్ని పదార్థాలను కలిపి తింటే మహా డేంజర్

పెరుగు, చేప: ఈ రెండు కలిపి తింటే శరీరంలో విషపూరిత అంశాలు ఏర్పడతాయి

పెరుగు, ఉల్లిపాయ : వీటిని కలిపి తీసుకుంటే అసిడిటీ, గ్యాస్, అజీర్ణం సమస్యలు వస్తాయి

పెరుగు, పుల్లని పదార్థాలు: పెరుగుతో పుల్లని పదార్థాలు తింటే శరీరంలో అసిడిటీ అమాంతం పెరిగిపోతుంది

పెరుగు, పాలు : ఈ రెండింటి కలయిక వల్ల అలెర్జీ, జలుబు వంటి సమస్యలు వస్తాయి

పెరుగు, మినుములు : ఈ రెండింటి వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుంది