లో బీపీ సమస్య ఉందా..
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
తక్కువ రక్తపోటుతో బాధపడేవారు ఎప్పుడూ
తమతో బాదం ఉంచుకోవాలి.
బాదం రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
తులసి ఆకులలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. లో బీపీ ఉన్నవారు తులసి ఆకులు తింటే కంట్రోల్ లోకి వస్తుంది.
రక్తపోటును నియంత్రించడంలో డార్క్ చాక్లెట్ ప్రభావవంతంగా ఉంటుంది. ఇవి రక్త
దమనులను విస్తరించే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది.
లో బీపీ తో బాధపడుతున్నవారు
శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి.
ఒకే సారి ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు
ఆహారం తీసుకోవడం
పట్ల దృష్టి పెట్టాలి.
రోజూ కనీసం 30 నిమిషాల నుంచి 1 గంటసేపు వ్యాయామానికి కేటాయించుకోవాలి.
Related Web Stories
నువ్వులతో ఎన్ని ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా..?
ఒక రోజులో ఎన్ని జీడిపప్పులు తినాలి?
ఈ సమస్యలు ఉన్నవారు అల్లం టీ తాగకూడదు..
రోజూ శంకు పువ్వు టీ తాగితే జరిగేది ఇదే