ఒక రోజులో ఎన్ని జీడిపప్పులు తినాలి? 

ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 20-30 గ్రాముల జీడిపప్పులు తినవచ్చు

ఇది సుమారు 10-15 జీడిపప్పులకు సమానం

అయితే, ఇది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే లేదా మూత్రపిండాల సమస్యలు ఉంటే..

జీడిపప్పును తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది

జీడిపప్పులో కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి.. కాబట్టి మితంగా తీసుకోవడం ముఖ్యం

జీడిపప్పు అంటే అలెర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు