ఈ సమస్యలు ఉన్నవారు
అల్లం టీ తాగకూడదు..
కడుపు చికాకు సమస్యలతో బాధపడేవారు అల్లం టీ ఎక్కువగా తాగకూడదు.
రక్తం పలుచగా ఉండే సమస్యతో మందులు తీసుకునే వ్యక్తులు అల్లం వినియోగాన్ని తగ్గించాలి.
రక్తంలో అధిక చక్కెర స్థాయి మాత్రమే కాదు.. తక్కువ చక్కెర స్థాయిలతో ఇబ్బంది పడేవారు కూడా ఉంటారు.
ఇలాంటి వారు అల్లాన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది.
అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి పూత వస్తుంది. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు అల్లాన్ని అధికంగా వినియోగించడం మానేయాలి.
అయితే అల్లం టీని రెండు మూడు కప్పుల వరకు తీసుకోవచ్చు. ఇది జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
రోజూ శంకు పువ్వు టీ తాగితే జరిగేది ఇదే
వర్షాల కారణంగా జుట్టు బాగా రాలిపోతోందా.. ఇవి తినండి చాలు..
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..!