మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు  మెత్తని సోఫాల్లో కూర్చోకూడదు.

సోఫాలో కూర్చున్నప్పుడు మోకాలు 90 డిగ్రీల కోణంలో ముడుచుకుంటుంది.

మోకాళ్ల మీద భారం మోపుతూ లేచే ప్రయత్నం చేస్తే కీళ్ల అరుగుదల పెరుగుతుంది.

వ్యాయామాలో ట్రెడ్‌మిల్‌, జుంబా, ఏరోబిక్స్‌కు బదులు మెత్తని పచ్చిక మీద నడక, సైకిల్‌ తొక్కడం, క్రాస్‌ ట్రైనర్‌ మొదలైనవి చేయోచ్చు

మెత్తని బూట్లు వాడాలి,నేల మీద కూర్చోకూడదు, పడుకోకూడదు.

బరువును అదుపులో ఉంచుకోవాలి.వైద్యులు సూచించిన ఫిజియోథెరపీ చేయాలి.

వైద్యులు సూచించే సప్లిమెంట్లు వాడుకోవాలి.మెట్లు ఎక్కడం తగ్గించాలి. క్యాల్షియం కలిగి ఉండే ఆహారం తినాలి

కండరాలను దృఢపరిచే నడక కీళ్ల అరుగుదల అదుపులోకి వస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడవాలి