భారీ భోజనం తర్వాత జీర్ణక్రియ లక్షణాలను పెంచే పాన్‌ను తిసుకునేందుకు ఇష్టపడతారు.

తమల పాకులు జీర్ణ సమస్యలను అజీర్ణం, ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

తమలపాకులను తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన పోగొట్టే విధంగా ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పనిచేస్తాయి.

పాన్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతారు.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్న తమలపాకులు ఒత్తిడిని ఎదుర్కోవడానికి సెల్యులార్ ఆరోగ్యానికి సహాయపడతాయి.

పాన్ ఆకలిని పెంచుతుంది, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మౌత్ ఫ్రెషనర్‌గా తమలపాకులు పనిచేస్తాయి.