కివి విటమిన్ సితో పాటు ఐరన్ శాతం  ఎక్కవగా ఉన్న పండు..

 స్ట్రాబెర్రీలు సలాడ్స్ లలో, జ్యూస్ రూపంలో తీసుకుంటే రుచిగా ఉంటాయి. ఇందులో ఐరన్ కంటెట్ అధికంగా ఉంటుంది.

జామకాయలో ఐరన్, విటమిమ్ సితో పాటు జీర్ణసమస్యలను తొలగించే గుణం ఉంది.

పుచ్చకాయలో తీపి రుచితో పాటు, హైడ్రేటింగ్ పోషణతోపాటు ఐరన్ కూడా ఆరోగ్యానికి మంచిది

మల్బరీస్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఐరన్ కూడా ఎక్కవగా ఉంది.

ఖర్జూరాలు మిఠాయి తయారీలోనూ, సలాడ్‌లలో, మామూలుగా కూడా ఐరన్శాతం ఎక్కువగా ఉంటుంది

ఎండుద్రాక్షలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. సలాడ్‌లలో తీసుకోవచ్చు.

ప్రూనేస్ లేదా ఎండిన రేగు పండ్లలో పోషకాలతోపాటు ఐరన్ ఎక్కువగా ఉంటుంది.