రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడే ఆహారాలు ఇవే...
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్త సరఫరా సక్రమంగా జరగాలి. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది.
రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీంతో అవయవాలు మెరుగ్గా పనిచేస్తాయి.
రక్తం పరిశుభ్రంగా ఉంటే రక్తహీనత, గుండె జబ్బులు వంటి సమస్యలు దరిచేరవు.
పచ్చి వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇది రక్తం ,కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. దీన్ని తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది
బీట్ రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి కాలేయ పనితీరును పెంచుతాయి.
Related Web Stories
ప్రతీరోజూ ఖర్జూరా తింటే జరిగేది ఇదే..
ఉసిరి, కరివేపాకు కలిపి తింటే శరీరంలో జరిగేది ఇదే..
టీ తాగేవారికి.. బిగ్ అలర్ట్
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే..