ఒక్క పాము కూడా
కనిపించని రాష్ట్రం ఇది..!
ప్రపంచంలో దాదాపు 3,000 రకాల పాములు ఉన్నాయి.
కేరళలో అధిక సంఖ్యలో
పాము జాతులు ఉన్నాయి.
కేరళలో ఇండియన్ కోబ్రా, రస్సెల్స్ వైపర్, క్రైట్ వంటి అనేక విషపూరిత జాతులు ఉన్నాయి.
అయితే భారతదేశంలోని ఒక రాష్ట్రంలో అస్సలు పాములే లేకపోవడం చాలా వింతగా అనిపిస్తుంది.
లక్షద్వీప్ 36 ద్వీపాలను కలిగి ఉంది. 32 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఇక్కడ అసలు పాములు కనిపించవు. లక్షద్వీప్ ప్రభుత్వం పాములు లేకుండా సందర్శకులు స్వేచ్ఛగా తిరిగేలా కృషి చేస్తుంది.
లక్షద్వీప్ లోని చాలా దీవులలో కుక్కలు కూడా ఉండవట. ఇక్కడ తిమింగలాలు,
డాల్ఫిన్లు, సముద్ర తాబేళ్లు
ప్రసిద్ధి చెందాయి.
Related Web Stories
చలికాలంలో ముల్లంగి తింటే 9 లాభాలు!
తమలపాకులు తినడం వల్ల ప్రయోజనాలేంటో తెలుసా..!!
జీర్ణ సమస్యలు మాయం చేసే అద్భుతమైన ఆకు..
ఐరన్ అధికంగా ఉండే పండ్లు ఇవే..!!