శంఖు పువ్వులతో చేసిన
టీ లో కెఫిన్ ఉండదు.
వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
ఒత్తిడికి కారణమయ్యే కారిస్టాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి
ఈ టీ శరీరాన్ని నిర్వీషికరణ చేయడంలో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంతో ఉపకరిస్తాయి.. ఏకాగ్రతను పెంచుతాయి.
ఈ టీలోని ఫ్లేవనాయిడ్లు, పాలిఫినాయిల్స్ మంట, వాపులను తగ్గిస్తాయి.
ఈ టీ ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
శంఖుపువ్వు టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి.
Related Web Stories
వర్షాల కారణంగా జుట్టు బాగా రాలిపోతోందా.. ఇవి తినండి చాలు..
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..!
చలికాలంలో ముల్లంగి తింటే 9 లాభాలు!