వర్షాల కారణంగా
జుట్టు బాగా రాలిపోతోందా..
ఇవి తినండి చాలు..
సీడ్స్, నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తాయి.
గ్రీక్ పెరుగులో ప్రోటీన్‍లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడతాయి.
క్యారెట్లలో బీటా- కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కాల్ప్‍ను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
చిలకడదుంపలలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయం చేస్తుంది.
స్ట్రాబెర్రీలలో అధిక స్ఠాయిలో సిలికా ఉంటుంది. ఇది జుట్టు బలంగా ఉండటానికి దోహదపడుతుంది.
ఓట్స్‍లో ఫైబర్, జింక్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. తద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
కాయధాన్యాలు, ప్రోటీన్, బయోటిన్ మొదలైనవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Related Web Stories
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..!
చలికాలంలో ముల్లంగి తింటే 9 లాభాలు!
తమలపాకులు తినడం వల్ల ప్రయోజనాలేంటో తెలుసా..!!