నువ్వులతో ఎన్ని ఆరోగ్య సమస్యలకు
చెక్ పెట్టవచ్చో తెలుసా..?
నువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి.
ఇవి శరీరానికి అవసరమైన ఐరన్, ప్రోటీన్, కొవ్వులు వంటి పోషకాలు అందిస్తాయి.
గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నువ్వులు రక్షణ కల్పిస్తాయి.
నమిలి తినడం వల్ల దంతాలు బలపడి, పళ్లలో గాయాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
నువ్వులు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంటాయి.
హార్మోన్లు సమతుల్యంగా ఉండటం వల్ల జుట్టు బలంగా పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది.
ఇది శరీరానికి తగిన శక్తిని అందించి.. రోజువారీ పనులను సులభంగా చేయగలిగేలా చేస్తుంది.
ఈ విధంగా నువ్వులు మన శరీరాన్ని శక్తివంతం చేస్తూ.. ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి.
Related Web Stories
ఒక రోజులో ఎన్ని జీడిపప్పులు తినాలి?
ఈ సమస్యలు ఉన్నవారు అల్లం టీ తాగకూడదు..
రోజూ శంకు పువ్వు టీ తాగితే జరిగేది ఇదే
వర్షాల కారణంగా జుట్టు బాగా రాలిపోతోందా.. ఇవి తినండి చాలు..