ఉపవాసాలతో మహిళలపై
ఎలాంటి ప్రభావం పడుతుందంటే..
ఉపవావాసాలతో మహిళలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉపవాసం కారణంగా శరీరంలో ఒత్తిడి కారక కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి.
దీంతో, ఆక్సిడేటివ్ మజిల్ ఫైబర్స్.. కొవ్వులను ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయలేవు.
జీవక్రియల సమతౌల్యం దెబ్బతింటుంది.
సుదీర్ఘ కాలంపాటు ఉపవాసాలు చేస్తే కండరాలు కరిగిపోయే ప్రమాదం ఉంటుంది.
కాబట్టి, కసరత్తులు ఎక్కువగా చేసే మహిళలు ఉపవాసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Related Web Stories
బరువు తగ్గడానికి సాయపడే 7 విత్తనాలివే..
వీటితో కలిపి పండ్లను తింటే ఎన్ని ప్రయోజనాలో..
ప్రతి రోజూ దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా...
వీటిని తింటే మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి