ప్రతి రోజూ దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా...
దానిమ్మలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది
జలుబు, ఇన్ఫెక్షన్లను కూడా దూరంగా ఉంచుతుంది
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే దానిమ్మ చర్మంను మెరిసేలా చేస్తుంది
శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది
ఫైబర్ వల్ల పేగు ఆరోగ్యం కూడా మెరుగవవుతుంది
దానిమ్మ రసం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది
దానిమ్మ ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది
ప్రతి రోజూ ఉదయం దానిమ్మపండు తినడం వల్ల దీనిలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది
Related Web Stories
వీటిని తింటే మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి
జుట్టు తెల్లబడుతోందా.. అయితే కారణం ఇదే..
బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా.. ?
సమ్మర్లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పెసలు తినాల్సిందే..